గణేష్:

మన రాష్ట్రంలో ఈ రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధిక దిగుబడి నిచ్చే రకం.

కాయ బరువు షుమారు 250 గ్రాములు ఉంటుంది.

చర్మపు రంగు ఆకర్షణియమైన పింక్ రంగుతో కూడిన పసుపు వరణం కలిగి ఉండి, చక్కెర శాతం 17  దాకా ఉండి, శీతాకాలంలో పింక్ రంగు, వేసవిలో తెలుపు రంగును కలిగి ఉంటుంది.

విత్తనాలు మృదువుగా ఉంటాయి.